Beautiful Pecock design and flower buttas combination border with gold print .
అందమైన బ్లూ కలర్ శారీ ఫై ఎటువంటి వర్క్ చేసినా బాగుంటుంది.అటువంటిది నెమలి డిజైన్ గోల్డ్
కలర్ తో స్క్రీన్ ప్రింటింగ్ చేస్తే ఆ అందం ఎలా వుంటుందో చూస్తున్నాం.మధ్య మధ్యలో చిన్న చిన్న పూల బుటా తో చూడ చక్కగా వున్నా ఈ శారీ అరగంటలో ప్రింట్ చేసాము అంటే నమ్మ శక్యం కాదు. అదే స్క్రీన్ ప్రింటింగ్ లో వున్న అద్బుతం . పూసల లేస్తో బోర్డర్ కుడితే ఇంకా అందం సంతరించుకుంటుంది.